Sabitha Indra Reddy | చీమలుపెట్టిన పుట్టలో పాములు జొర్రినట్టు జొర్రి పదవులు అనుభవిస్తూ కమిట్మెంట్తో పార్టీకి పనిచేసిన వారిని కుసంస్కారంతో మాట్లాడడం తగదని సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే స
శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన భాష ఆయన పదవికే కళంకమని, ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పార్టీ శ్రేణులు విమర్శించాయి. మహిళలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని ధ్వజమెత్తాయి.