రాష్ట్రంలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ తెలిపారు.
ధరణి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం తెలంగాణ భవన్లో ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షుడిగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎల్ రూప్సింగ్ను ఎన్నుకున్నారు.