కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడకపోతే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ భవిష్యత్తు ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకుంటేనే భయం వేస్తున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
సీఎం కేసీఆర్ సంపదను సృష్టిస్తూ ఆ ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. దీంతో లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయన