తెలంగాణలో దారులన్నీ ఓరుగల్లుకే బాట చూపుతున్నాయి. మనం నమ్మిన ఏలిక సందేశం విందామని ఆరాటం. పాతికేండ్లుగా మన జీవితాల్లో భాగమైన బీఆర్ఎస్ పండుగ ఇది. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే పోరాటం నేర్చిన పార్టీ.. వ్యూహాత�
ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు రానున్న పార్టీ అధినేత కేసీఆర్‌కు దిష్టి తొలగాలని కోరుకుంటూ కరీంనగర్‌లోని కోతిరాంపూర్ చౌరస్తాలో కేసీఆర్ కటౌట్‌కు పార్టీ మహిళా నాయకుల�
అరవై ఏండ్ల పాటు ఆంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిన తెలంగాణకు విముక్తి కల్పించింది కేసీఆరేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలిరావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరుగునున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో కార్యకర్తలు, నాయకులతో