వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన రజతోత్సవ సభ ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనర్గళ ప్రసంగం అమితంగా ఆకట్టుకుంది. కాంగ్ర
సమష్టి కృషితో బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైందని, పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సభ సక్సెస్ కావడంతో సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రా�