‘మహిళా సోదరిమణులు ఎదురు చూస్తున్నారు.. మహాలక్ష్మి పథకం ఎప్పుడా అని...2500 ఎప్పుడు వస్తాయని.. గ్యారంటీ కార్డులు ఎక్కడా అని...వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల�
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పునకు కట్టుబడి ఉండడంతోపాటు జనం సమస్యల పరిష్కారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.