గులాబీ దళమంటే సీఎం కేసీఆర్కు ఎంతో అ‘భీమా’నం. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు.. అందుకే పార్టీశ్రేణులకు ఇన్సూరెన్స్ రూపంలో భ రోసా కల్పిస్తున్నారు. పార్టీకి వెన్నంటే ఉండే కార్యకర్తలకు ఆపత్కాలంలో అండగ
బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్న వారికి పార్టీ బీమా పథకం కొండంత భరోసానిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని ఇర్విన్ గ్రామానికి చెందిన కడారి మల్లయ్య ఇటీవల మృతి చెందాడు.