గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు తమ నిరసన గళాన్ని ఉధృతం చేశారు..ప్రజాస్వామ్య యుతంగా ప్రభుత్వ వైఖరిపై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను అణగదొక్కే విధంగా గురువారం పాలకమండల�
కాంగ్రెస్, బీజేపీ నాయకులు విధ్వంస రాజకీయాలు మాని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని, కూల్చివేతల్లో కాదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.