కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని ప్రపంచం మెచ్చేలా పాలించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని సోమవారం తెలిపారు.
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్‌ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
CM KCR | దేశానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) విజనరీ లీడర్ షిప్(Leader ship) అవసరమని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు(Kesav Rao) అన్నారు.
: శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్‌ముదిరాజ్ ఏకగ్రీవమయ్యారు. ఈ పదవికి బండా ప్రకాశ్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.