సీఎం కేసీఆర్ పాలనలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆశీర్వదించేందుకే ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. చిన్ని కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులతో పలు స్కూళ్లలో వేడుకలను సంబురంగా నిర్వహించారు.