ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ పార్టీ సోమవారం ప్రకటించింది. పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు దక్కడంతో సీఎం కేసీఆర్ నమ్మకానికి పెద్దపీట వ
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలకే మరోసారి అవకాశం కల్పించి టికెట్లను ఖరారు చేయడంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సిట్టింగ్‌లకే టికెట్లను కే