రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి సత్తాచాటాలని బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సు�
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరాలని, ఇం దుకు కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొ ప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.
అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని, మా పార్టీతోనే అన్ని వర్గాలు, ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు.