తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించా�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా బోథ్ ని యోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నియోజకవర్గ ప్రజలకు వరంగా మారాయి.