అభివృద్ధి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం భోలక్‌పూర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో రూ. 59.30 లక్�
పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఎం.ఎ.రజాక్ ‘మాతృభాష సాహిత్య సేవా శిరోమణి’ అవార్డును మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో అందుకున్నారు.