‘ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవం అదరాలె. మహా సభకు రామదండులా కదిలిరావాలి. ప్రతి ఒక్కరూ చాలెంజ్‌గా తీసుకొని విజయవంతం చేయాలి. ప్రతి కార్యకర్త బాధ్యత మనమే తీసుకోవాలి. ఎ
పద్నాలుగేండ్ల ఉద్యమప్రస్థానం.. పదేండ్ల పాలన మేళవింపు.. ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధ�