కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 42 శాతం రిజర్వేషన్ అమలుచేసిన తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
రాష్ర్టానికి పట్టిన శని రేవంత్రెడ్డి అని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయడం ద్వారా శనిని వదిలించుకోవడానికి ప్రజ లు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు అన్నారు.