అమలుకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలతో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దసంఖ్యలో తరలి వెళ్దామని, సభను సక్సెస్ చేసి మరోసారి మన సత్తాచాటుదామని ఆ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పిలుపునిచ్చారు.