Padma Devender Reddy | మెదక్ (Medak) మండలం శివ్వాయిపల్లి (Shivvaipally) గ్రామానికి చెందిన మంగ సంధ్యారాణి (Manga Sandhyarani), ఆమె కుమార్తె మంగ చందన (Manga Chandana) ఈ నెల 24న తెల్లవారుజామున కర్నూలు సమీపంలో బస్సు తగులబడిపోయిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Narender Reddy | బీఆర్ఎస్ పార్టీ (BRS party) మాజీ ఎమ్మెల్యే (Former MLA) పట్నం నరేందర్రెడ్డి (Patnam Narender Reddy) కి హైకోర్టు (High Court) లో ఊరట లభించింది. లగచర్ల ఘటనకు సంబంధించి ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని హైకోర్టు కొట్టేసింది.