వరంగల్‌లో ఒక్క తీరుగా ఉక్కపోత. ఇది చాలదన్నట్టు పాలకులు ఆంక్షల కర్రలు కాళ్లకు అడ్డం పెడుతున్నారు. ఇవేమి ప్రజలను ఆపలేకపోయాయి. పోలీసులు లారీలు అడ్డంపెట్టారు.
ఒక్క సభ... అధికార కాంగ్రెస్‌ను ఉలిక్కిపడేలా చేసింది. 50 నిమిషాల ప్రసంగం కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఆ సభ బీఆర్ఎస్ రజతోత్సవ సభ అయితే.. ఆ స్పీచ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ది. ఎల్కతుర్తిలో