బీఆర్ఎస్లో ఉండి పదేండ్ల పాటు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారే ద్రోహులకు ప్రజలే బుద్ధిచెబుతారని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు.
జడ్పీటీసీ సభ్యుడు తాళ్లపెల్లి శేఖర్గౌడ్పై దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు డిమాండ్ చేశారు. పూటక�