రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. అందరికీ మాఫీ చేస్తామని చెప్పి దగాచేసిన కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో అన్నదాతలకు మద్దతుగా గురువారం ఉమ్మడి జి�
బీఆర్ఎస్ మరోసారి పోరు బాటపట్టింది. రుణమాఫీ పేరిట ధోఖా ఇచ్చిన కాంగ్రెస్ సర్కారుపై కొట్లాటకు దిగుతున్నది. ఈ నెల 15వ తేదీలోగా ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి, వేలాది మందికి ఎగనామంపెట్టడంపై