పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. వరంగల్ లోక్‌సభకు 58 మంది అభ్యర్థులు 89 సెట్లు, మహబూబాబాద్‌కు 48 మంది అభ్యర్థులు 60 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మారెపల్లి సుధీర్‌కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ గురువారం పాలకుర్తి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని తొర్రూరులో నిర్వహించనున్నార�