‘మిర్యాలగూడ నుంచి సూర్యాపేటకు వస్తుంటే మధ్యన రైతులు వచ్చి బస్సు ఆపి తమ అరిగోస వినిపిస్తుంటే ఆలస్యమైంది.. రాత్రి తొమ్మిది దాటినా తండోపతండాలుగా, వేలాదిగా జనం గంటల తరబడి నిరీక్షించారంటే జగదీశ్‌రెడ్డి నేత�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించేందుకు నల్లగొండ మరోసారి వేదిక కానుంది. రాష్ట్రంలోనే తొలి ఎన్నికల ప్రచార రోడ్ షోకు మిర్యాలగూడ సిద్ధమవుతున్నది.
నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పిలుపునిచ్చా�
నల్లగొండ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తన అభ్యర్థిత్వానికి సహకరిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల్లో ప్రజలతో మమేకం అయితే విజయం సొంతం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో నల్లగొండ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలుచున్న కంచర్ల కృష్ణా�