‘కాంగ్రెస్, బీజేపీది మిలీ జులీ బంధం. బీఆర్ఎస్ను ఖతం చేసేందుకు ఆ రెండు పార్టీలు జట్టుకట్టి పని చేస్తున్నాయి. వీళ్లకు భయపడే ముచ్చటే లేదు. బీఆర్ఎస్ ముమ్మాటికీ సెక్యులర్ పార్టీ. మేం ఎవరికీ భయపడబోము.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి విడుత గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతుగా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్