భారతదేశంలో ఒకప్పుడు బహు భర్తృత్వం ఉండేది అన్న సంగతి విన్నాం. హిమాచల్ ప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఇప్పటికీ పాటిస్తున్న విషయం తాజాగా వెలుగుచూసింది.
Hattee Tradition: హిమాచల్ ప్రదేశ్లోని హట్టి తెగకు చెందిన ఇద్దరు అన్నాదమ్ముళ్లు ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సిర్మౌర్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. వందల ఏళ్ల నాటి సంప్రదాయాన్ని ఆ �