BRO Daddy Remake | బంగార్రాజు ఫేం కళ్యాణ్ కృష్ణ కురసాల (Kalyan Krishna Kurusala), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలిసిందే. ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ప్రాజెక్ట్ బ్రో డాడీ (BRO Daddy)కి రీమేక్‌గా రానుంది. తాజాగా
స్టార్ హీరో మరో చిరంజీవి మరో క్రేజీ రీమేక్‌పై కన్నేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మలయాళ హిట్ ప్రాజెక్టు బ్రో డాడీ (Bro Daddy) రీమేక్‌లో నటించనున్నాడని ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది.