F-35 flight | సాంకేతిక కారణాలతో గత మూడు వారాలుగా కేరళ (Kerala) లోని తిరువనంతపురం (Thiruvananthapuram) ఎయిర్పోర్టు (Airport) లో నిలిచిపోయిన బ్రిటన్ రాయల్ నేవీ (Britain Royal Navy) కి చెందిన యుద్ధ విమానం ఎఫ్-35బి (F-35B) ఎట్టకేలకు కదిలింది.
F-35 fighter jet | ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానాల (Fighter jets) లో ఒకటైన ఎఫ్-35 బీ (F-35B ) ఇంకా కేరళ (Kerala) లోని తిరువనంతపురం ఎయిర్పోర్టు (Thiruvananthapuram airport) లోనే ఉంది.