గూగుల్ మ్యాప్స్‌ను ఆధారంగా చేసుకొని శివారు ప్రాంతాల్లో కాలేజీలను అంతర్రాష్ట్ర దొంగలు టార్గెట్ చేశారు. బాటసింగారంలోని బ్రిలియంట్ కాలేజీలోకి చొరబడి అక్టోబర్ 9వ తేదీ రాత్రి రూ. 1.07 కోట్లు చోరీ చేసిన ముఠ
అబ్ధుల్లాపూర్ మెట్ పోలీస్‌స్టేషన్ పరిధి, బాటసింగారంలోని బ్రిలియంట్ ఇంజినీరింగ్ కళాశాలలో అక్టోబర్ 9 అర్ధరాత్రి జరిగిన భారీ నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు అంతర్రాష్