Minister Sabitha Reddy | ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ (CM KCR) పని చేస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీతోనే ఉజ్జలమైన భవిష్యత్ ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha reddy) అన్నారు.
Minister Sabita Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్ ఉందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ( Minister Sabita Reddy )అన్నారు.
Minister Sabita Indra Reddy | తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) పేర్కొన్నారు.