తనకు ఇష్టంలేని పెండ్లి చేశారని జీవితంపై విరక్తి చెందిన ఓ నవ వధువు ఇంటి 5వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నవవధువు ఆత్మహత్య మణికొండ, సెప్టెంబర్ 14: ప్రేమ పెండ్లి చేసుకున్న నవవధువు పుట్టింటివారు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవా�