పనామా కెనాల్‌పై చైనా ప్రభావం, నియంత్రణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ‘ఒక శక్తివంతమైన చర్య’ ఉంటుందని ఆదివారం ట్రంప్ ప్రకటించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) చైనాలో పర్యటిస్తున్నారు. చైనా (China) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పథకం (BRI) ప్రారంభించి నేటికి పదేండ్లు పూర్తవుతున్నది.
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్‌పై ఆసక్తితో ఉన్న�