BRI Project | చైనాకు షాకిచ్చిన ఇటలీ.. బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు ప్రకటన
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్‌పై ఆసక్తితో ఉన్నట్టు జీ20 దేశాలు సమావేశంలో ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఐ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు ఇటలీ ప్రధాని జియార్జియా మెలోని ఆదివారం జీ20 సదస్సు సైడ్లైట్స్లో చైనాకు స్పష్టం చేశారు.
BRI Project | న్యూఢిల్లీ: చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్టు ఇటలీ ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ వాణిజ్య కారిడార్‌పై ఆసక్తితో ఉన్నట్టు జీ20 దేశాలు సమావేశంలో ప్రకటించి ఒక రోజు కూడా గడవక ముందే చైనాకు ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఐ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్నట్టు ఇటలీ ప్రధాని జియార్జియా మెలోని ఆదివారం జీ20 సదస్సు సైడ్లైట్స్లో చైనాకు స్పష్టం చేశారు.

China’s BRI Project
ఈ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలంటూ చైనా ప్రతినిధి చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన ఆమె తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టారు. తమ అంచనాలకు అనుగుణంగా బీఆర్ఐ ప్రాజెక్టు లేకపోవడం వల్ల తప్పుకోవాలని భావిస్తున్నట్టు ఆ దేశ ప్రతినిధులు పలు వేదికలపై ఇప్పటికే అభిప్రాయపడ్డారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- BRI
- BRI Project
- china
- g20 summit
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

