తొలుత ఉల్లిగడ్డ, క్యాప్సికంలను సన్నగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కొద్దిగా బటర్ వేసి కాగాక బ్రెడ్‌ముక్కను ఒకవైపు కాల్చుకోవాలి. తర్వాత తీసి కాల్చిన వైపు టమాటా కెచప్ రాయాలి.
తయారీ విధానం: ముందుగా చీజ్‌ను తురుముకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిగడ్డలను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ ైస్లెస్ల మీద టొమాటో కెచప్‌ను రాయాలి. ఇప్పుడు తరిగిన కూరగాయల ముక్కలను దీని మీద వే�