Brazil Coup Plot | బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డసిల్వాను హత్య చేసేందుకు కుట్ర జరిగింది. ఈ కుట్రతో సంబంధం ఉన్న ఐదుగురు అధికారులను బ్రెజిల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
తన భవిష్యత్తు గురించి మూడు ముక్కల్లో చెప్పారు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో( Bolsonaro ). తనను జైల్లో వేయొచ్చు, చంపొచ్చు లేదా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో గెలిపించవచ్చు అని ఆయ అన్నారు. ఎన్నికల్�