Dog | గత మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొని కుక్క చనిపోయినప్పటికీ.. చనిపోయిన కుక్కను అక్కడినుండి తొలగించకపోవడంతో కుళ్లిపోయి దుర్గందాన్ని వెదజల్లుతున్నది.
National Flag | ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉన్న జాతీయ జెండాను పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పాఠశాల సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేసిన సాయంత్రంలోపు జెండాను తీసి భద్రంగా దాచాల్సింది పోయి గాలికి వదిలేశారు.