న్యూజిలాండ్‌లో ఒక బాలుడి కడుపు లోంచి 100 అయస్కాంతాలను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. 13 ఏండ్ల ఆ బాలుడు వాటిని ఆన్లైన్లో కొనుగోలు చేసి మింగినట్టు గుర్తించారు.
బొమ్మలతో ఆట ఏడేండ్ల బాలుడి ప్రాణం మీదకు తెచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడేండ్ల నేహన్ బొమ్మల్లోని చిన్నపాటి అయస్కాంత గోళాలు మింగటంతో 48 గంటలపాటు తీవ్రమైన కడుపు నొప్పికి గురయ్యాడు. వైద్యులు సమయానికి ఆప�