అభివృద్ధి పనుల విషయంలో ఎంఎంసీ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ జాప్యం వెరసి మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని రాజానగర్, వెంకట్రాదినగర్ కాలనీవాసులకు నరకప్రాయంగా మారింది. వర్షాకాలం ముంగిట్లోకి వచ్చి
మల్కాజిగిరి సర్కిల్లో ఎక్కువగా వరద, మురుగు సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ సమస్యల కోసం బాక్స్ డ్రైన్, కల్వర్టుల నిర్మాణాల కోసం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు.