కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే బాగుండేనని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు.
సర్కారు బడుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకోవాలని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ సూచించారు. బుధవారం వడూర్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించ