బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన సబ్సిడరీ సంస్థయైన బజాజ్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. వేతన జీవులకు 8.45 శాతం ప్రారంభ వడ్డీకే గృహ రుణం ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఆటో కంపోనెంట్స్ తయారీలో అంతర్జాతీయ దిగ్గజంగా పేరొందిన బాష్ లిమిటెడ్.. తమ ఇండియా విభాగం అధ్యక్షుడిగా, ఎండీగా గురుప్రసాద్ ముడ్లపూర్ను నియమించింది. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ ప్రకటించింది. సౌమిత్రా భట్టా