పారిశ్రామిక, మౌలిక సదుపాయాల రంగంలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ర్టానికి మరో ప్రపంచ ఇంజినీరింగ్ దిగ్గజ కంపెనీ రానున్నది. జర్మనీకి చెందిన బాష్ (బీవోఎస్సీహెచ్) సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ సాఫ్ట్వేర్
KTR | రాష్ట్రానికి పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు తరలిరాగా.. తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రానున్నది. మొబిలిటీ, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలల�