రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్లుగా నలుగురు నియమితులయ్యారు. పీవీ శ్రీనివాస్‌రావు, పర్విన్ మోహిసిన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీచేసింది. చీఫ�
సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాసంబంధాల ముఖ్య అధికారిగా సీనియర్ జర్నలిస్టు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఢిల్లీలో సీఎం పీఆర్వోగా దూడపల్లి విజయ్‌కుమార్