Home
Telangana
Chamala Kiran Kumar Reddy Appointed As State Chairman Of The Tpcc Media And Publicity Wing
టీపీసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్‌గా ఎంపీ చామల
టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్‌గా భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు.
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ మీడియా అండ్ పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్‌గా భువనగిరి లోక్‌సభ సభ్యుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని ఈ పదవిలో నియమిస్తున్నట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ స్పష్టంచేసింది. మీడియా, పార్టీకి మధ్య సమన్వయం సాధించడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని పార్టీ భావిస్తున్నది. అధిష్ఠానానికి, సీఎం, టీపీసీసీకి కిరణ్‌కుమార్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

