ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక..
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్‌భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రలు పోషిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ కల్యాణం’. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసం జగన్మోహన్రెడ్డి నిర్మాత. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను మేకర్స్ విడుదల చేశారు.
‘కాకా ధూమ్ ధమాకా.. లగ్గం ఇంట్ల పందిర్లే పడ్డాక.. అరే బాపు రచ్చ లేపు.. ఈడ గుమ్మిగూడాక, మూడు ముళ్ల సంబరాల ఢోలు బాజా కొట్టు.. కొంగుముళ్ల సంతోషాల లొల్లే సూపెట్టు’ అంటూ తెలంగాణ మాండలికంలో కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సురేష్ బొబ్బిలి స్వరపరచగా, జంగిరెడ్డి ఆలపించారు. ర్యాప్ వోకల్స్‌ని కాసర్ల శ్యామ్ పాడారు. పెళ్లి భరాత్‌లో చేసే ఎనర్జిటిక్ మాస్ స్టెప్పులతో ఆడియన్స్ మెచ్చేలా ఈ పాట సాగింది. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ ఈ పాటకు హైటైట్. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ దూపాటి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
El Nino | ఎల్‌నినో ఎఫెక్ట్.. తొలిసారి 30 డిగ్రీలు దాటిన పసిఫిక్ మహాసముద్ర ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

