జనంలో ఉన్నప్పుడు ఏకధాటిగా నీతులు వల్లించటం.. తెర వెనుక బూతుల పురాణం.. ఇదీ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ అసలు రూపం. డివిజన్ లోని మైనార్టీలు, దళిత సామాజిక జనంలో ఉన్నప్పుడు ఎంతో ఆప్యాయతను ప్రదర్శించ
ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాఫియాలా మారి సామాన్యులనే పట్టి పీడిస్తున్నాడని పేర్కొంటూ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు.