సీఎం రిలీఫ్ ఫండ్ పేద కుటుం బాలకు వరం లాంటిదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. వినాయక్‌నగర్ డివిజన్, చంద్రగిరి కాలనీకి చెందిన పి. శిరీషకు
మంత్రి హరీశ్‌రావు | ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. సోమవారం గజ్వేల్ క్రిస్టియన్ భవన్ ఆవరణలో గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎ�
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం | ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
ఉచిత విద్యుత్ స్కీం | రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించే స్కీం వరం లాంటిదని మంత్రి హరీశ్ రావు తెలిపారు.