రేవంత్రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పత్తి వ్యాపారులు రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి పత్తి కొనుగోళ్లు చేయబోమని అల్టిమేటమ్ జారీచేశారు.
కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి కోరారు. కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సహకారశాఖ మంత్రి బీఎల్ వర్మ శనివారం రాత్రి వరంగల్ లక్ష్