అయితే సినిమాల ఎంపికలో ఆమె నిక్కచ్చిగా ఉంటారనేది పలువురి దర్శక నిర్మాతల అభిప్రాయం. నిజానికి తెలుగు, తమిళ భాషలకు చెందిన ఎన్నో కథలు ఆమె వద్దకెళ్లాయి. అందులో ఎక్కువశాతం తిరస్కారానికి గురయ్యాయి.
ఇపుడు ఏ భాషలో తెరకెక్కించిన సినిమా అయినా అందరికీ వారి వారి ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. తెలుగు సినిమా(Telugu Films) లైతే హిందీలో విడుదలవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అక్కడ తెలుగు సిన�