గండిపేట మండలంలోని 18వ సర్వే నంబర్లో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు కుట్ర పన్నిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకు హైదరాబాద్ ప�
నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) సృష్టించి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుని, విక్రయించేందుకు యత్నించిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు.