నగరంలో కొన్ని రోజులుగా హైడ్రా ఆగడాలు ఓ వైపు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా హైడ్రా పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు. తమ పాలిట శాపంగా ఎక్కడ మారుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రక్షణశాఖ సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.