ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ మధ్య ఇప్పటికే విభేదాలున్నాయి. పైకి బాగానే మాట్లాడుకుంటున్నా అంతర్గతంగా పోరు నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
తనపై వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్‌పై అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది బాలీవుడ్ నటి కరిష్మా తన్నా. ‘పాజిటివ్‌గా ఉండండి. సోషల్ మీడియాను ఎదుటివారి ఎదుగుదల కోసం ఉపయోగించండి. వారిని తొక్కేయడానికి కాదు’ అంటూ �